తెలుగు వంటలు

తెలుగు వంటలు: మన తెలుగు వారు తాయారు చేసే రుచికరమైన తెలుగు వంటలంటే నాకు ఎంతో ఇష్టం. నేను కూడా ఒకప్పుడు మీలాగే ఆన్ లైన్ లో వెతికితే ఒక్క సైట్ కూడా తెలుగులో వంటల గురుంచి దొరకలేదు. అప్పుడు అనిపించింది నేనే ఒక సైట్ ఎందుకు తాయారు చేయకూడదు అని, అంతే నేను పనిగట్టుకొని ఈ సైట్ ను తాయారు చేశాను.

ఈ సైట్ లో నేను రోజు చేతనై నన్ని రక రకాల వంటలు చేరుస్తూ వుంటాను. మీకు గనక ఈ సైట్ నచ్చితే మీ ఫ్రెండ్స్ కు గూడా చెప్పి మన తెలుగు వంటలను మనమే ఈ వెబ్ ప్రపంచానికి పూర్తిగా పరిచయం చేద్దాం.

కొత్తగా చేర్చిన తెలుగు వంటలు

 1. అల్లం పచ్చడి
 2. ఆకుకూరల సూప్
 3. ఉలవల చారు
 4. టమాటా రసం
 5. స్పైసీ ఆలూ
 6. పల్లీ చాట్
 7. స్వీట్ గవ్వలు
 8. చాక్లెట్ సమోసా
 9. చాక్లెట్ స్నాక్
 10. చాక్లెట్ దోస
 11. చాక్లెట్ బ్రౌనీ డిలైట్
 12. పులస చేప పులుసు
 13. గోంగూర మటన్
 14. మీల్ మేకర్ పకోడీ
 15. రాగి వీల్స్

About Telugu Recipes

Andhra telugu cooking recipes in telugu language exclusively for telugu people who love telugu cooking recipes around the world only @ GumaGumalu.

Search Recipes (over 5000 recipes)

Food Recipes Food Court